నెమలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆహారం: నెమల్ శబ్దం చేర్పు
పంక్తి 45:
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు మరియు నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిద కోణాలలో వివిద రంగులుగా కనిపిస్తాయి.<ref name="colors">స్టీవెన్ కె. బ్లావు, [http://www.aip.org/pt/vol-57/iss-1/p18.html నెమలి ఈకలలో రంగులు ఎలా ఏర్పడతాయో వివరించే వ్యాసం], ''ఫిసిక్స్ టుడే'', జనవరి 2004.</ref>
 
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.nikhilrao
 
== ప్రవర్తన ==
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.<ref name="behaviour">[http://www.honoluluzoo.org/peafowl.htm హొనొలులు జంతు సంరక్షణాలయంవారి సైటులో నెమలి గురించి]</ref> అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వంటపడ్డాయి. కాకపోతే వీటి నుండి ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/నెమలి" నుండి వెలికితీశారు