ఎర్రకోటపై ఉగ్రవాదుల దాడి - 2000: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
చి Added English text in first line of the Article
పంక్తి 1:
2000 డిసెంబర్ 22 రాత్రి ఢిల్లీ లోని ఎర్రకోటపై'''ఎర్రకోట'''పై లష్కరేతోయిబా తీవ్రవాదులు దాడి (Attack on Redfort) చేసారు. ఆరుగురు తీవ్రవాదులు పాల్గొని విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు.