శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం''' ([[ఆంగ్లం]]: Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam) [[తెలంగాణా]] రాజధాని [[హైదరాబాదు]] లోని ప్రాచీన [[గ్రంథాలయము]].<ref>[http://www.hindu.com/2007/03/14/stories/2007031419580400.htm Andhra Bhasha Nilayam demolished in The Hindu.]</ref>
 
ఈ గ్రంథాలయం [[సెప్టెంబర్ 1]], [[1901]] సంవత్సరంలో ([[ప్లవ]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ తదియ]] ఆదివారం) [[హైదరాబాదు]]లోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడినది. ఇది [[తెలంగాణా]] ప్రాంతంలో మొదటి [[గ్రంథాలయం]]. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు [[కొమర్రాజు లక్ష్మణరావు]]. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు [[నాయని వేంకట రంగారావు]] మరియు [[రావిచెట్టు రంగారావు]] గార్లు. అప్పటి పాల్వంచ రాజాగారైన [[పార్థసారధి అప్పారావు]] స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]], డా. [[ఎం.జి.నాయుడు]], [[ఆదిపూడి సోమనాథరావు]], శ్రీ [[మైలవరపు నరసింహశాస్త్రి]], రావిచెట్టు రంగారావు, [[ఆదిఆదిరాజు వీరభద్రరావు]], [[కొఠారు వెంకట్రావు నాయుడు]] పేర్కొనదగినవారు.
 
[[File:Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam-Hydarabad-1 (1).jpg|thumb|భాషానిలయ భవనం]]