11,590
దిద్దుబాట్లు
(→పర్స్పెక్టివ్: రెండవ ప్యారా) |
(→కళాత్మకత: మొదటి ప్యారా) |
||
==కళాత్మకత==
ఆసక్తికరమైన, కళాత్మక విలువలు కలిగిన రేఖాచిత్రాన్ని చిత్రీకరించాలంటే, చిత్రం యొక్క కూర్పు చాలా ముఖ్యమైనది. చిత్రకారుడు చిత్రంలోని కళాత్మక అంశాలని ప్రణాళికాబద్ధంగా పేర్చటం ద్వారా తన ఉద్దేశ్యాలని, భావనలని వీక్షకునికి వ్యక్తీకరించగలగాలి. కూర్పు కళాత్మక దృష్టిని కేంద్రీకరించవలసిన చోటుని నిర్ధారించి, అందంగా, ఆకర్షణీయంగా, ఆలోచనలని ఉత్తేజపరిచే శ్రావ్యమైన ఒక పరిపూర్ణ రేఖాచిత్రాన్ని రూపొందించటంలో సహాయపడుతుంది.
==ప్రక్రియ==
==ఇవి కూడా చూడండి==
|
దిద్దుబాట్లు