సివాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
పెద్ద సంఖ్యలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రానికి సరిహద్దుగా లేదు. [[1790]] లో గొరఖా రాజు కొంతకాలం తనసాంరాజ్యాన్ని శివన్ వరకు విస్తరించాడు. తరువాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఘోరకరాజును తిప్పి కొట్టాడు. ఇప్పుడీ ప్రాంతంలో యాదవులు మరియు రాజపుత్రులు అధికంగా నివసిస్తున్నాడు. <ref>http://www.indianexpress.com/news/this-week-bihar/1118304/</ref>
=== బనారస్===
8వ శతాబ్ధంలో సివన్ బనారస్ రాజ్యంలో భాగం అయింది. 13వ శతాబ్ధంలో సివన్ ప్రాంతంలో ముస్లిములు ప్రవేశించారు. 15వ శతాబ్ధంలో సికందర్ లోడీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. [[బాబర్]] సివన్ ప్రాంతంలోని ఘాఘ్రా నదిని దాటి ఈ ప్రాంతంలో ప్రవేశించాడు. 17వ శతాబ్ధంలో మొదట డచ్ వారు వారి వెంట ఇంగ్లీష్ వారు ఈ ప్రాంతంలో ప్రవేసించారు.
Siwan was a part of [[Banaras Kingdom]] during the 8th century. [[Muslim]]s came here in the 13th century. [[Sikandar Lodi]] brought this area in his kingdom in the 15th century. Babar crossed [[Ghaghra]] river near Siswan in his return journey. In the end of the 17th century, the Dutch came first followed by the English. After the battle of [[Buxar]] in 1765 it became a part of Bengal. Siwan played an important role in 1857 independence movement. It is famous for the stalwart and sturdy ‘Bhoj-puries’, who have always been noted for their martial spirit and physical endurance and from whom the army and police personnel were largely drawn. A good number of them rebelled and rendered their services to Babu Kunwar Singh. The anti pardah movement in Bihar was started by Sri Braj Kishore Prasad who also belonged to Siwan in response to the Non Co-Operative movement in 1920.<ref name="autogenerated1"/>
[[1765]] లో జరిగిన బక్సర్ యుద్ధం తరువాత ఈ ప్రాంతం బెంగాల్ రాష్ట్రంలో భాగంగా మారింది. [[1875]] లో స్వాతంత్రసమరంలో సివన్ ప్రజలు ప్రధాన పాత్రవహించారు. ఈ జిల్లా స్టాల్‌వర్ట్ మరియు భోజ్‌పురీలకు ప్రసిద్ధం. వారు శారీరక సహనానికి మరియు వీరత్వానికి పేరుపొందారు. వీరు అధికంగా పోలీస్ మరియు మిలటరీ ఉద్యోగాలకు నియమించబడుతుంటారు.
<ref name="autogenerated1"/>
 
==పర్యాటక ఆకర్షణలు==
"https://te.wikipedia.org/wiki/సివాన్_జిల్లా" నుండి వెలికితీశారు