సివాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
 
=== మెహందర్ ఆనకట్టధాం ===
సివన్ బ్లాకులోని మెహందర్ ధాంలో శివునికి మరియు విశ్వకర్మకు ఒక ఆలయం ఉంది. శిరాత్రి నాడు ఈ భవనానికి భక్తులు అధికంగా వస్తారు. సెప్టెంబర్ 17న ఇక్కడ విశ్వకర్మపూజ నిర్వహించబడుతుంది. ఇక్కడ 748800 చ.అడుగుల వైశాల్యంలో ఒక కోనేరు నిర్మించబడింది. పూర్వం ఇక్కడ ఉన్న చిన్న కోనేరులో నేపాల్ రాజు తన యాత్రసమయంలో స్నానం చేసాడని. తరువాత ఆయనకు కుష్టు వ్యాధి నయం అయిందని అందువలన ఆయన ఈ కోనేరుని విశాలంగా పునర్నిర్మించాడని విశ్వసిస్తున్నారు.
 
A village in Siswan Block, where there is a temple of [[Lord Shiva]] & Lord [[Vishwakarma]] which is visited by the people of the locality on the [[Shivaratri]] & [[Vishwakarma Puja]] (17 Sept) Day. It is known for its temple and a pond scatted over an area of more than 52 bighas (748800 sq.ft.). It is said that Nepal king built this big pond because in his journey he took his bath in a small pond at this place and got his leprosy cured.
=== కొరర ===
కొరర గ్రామం మైర్వ బ్లాకులో ఉంది. మైర్వా ఆనకట్టకు 2కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శివాలయం మరియు దుర్గా ఆలయాలతో జిల్లాలో మొదట నిర్మించిన సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్ట్ మాసంలో రాజీవ్ కుమార్ సింగ్ (బిట్టు సింగ్) ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/సివాన్_జిల్లా" నుండి వెలికితీశారు