రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

979 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎కళాత్మకత: మూడవ ప్యారా
(→‎కళాత్మకత: రెండవ ప్యారా)
(→‎కళాత్మకత: మూడవ ప్యారా)
 
సబ్జెక్టు పై ప్రసరించే వెలుతురుని చిత్రీకరించగలగటం ఒక కళాఖండాన్ని సృష్టించటంలో కీలక పాత్ర వహిస్తుంది. వెలుగు, నీడల ఈ దోబూచులాటని కళాకారుడు చిత్రీకరించగలగే విధానం ప్రాముఖ్యతని సంతరించుకొన్నది. కాంతి మూలాల అమరిక కూడా రేఖాచిత్రం పంపే సందేశంలో గణనీయమైన భేదాలని తీసుకువస్తుంది. కాంతి మూలాల సంఖ్య పెరిగే కొద్దీ ఒక మనిషి ముఖం పైనున్న ముడతలు తగ్గినట్లు కనబడి అతని వయసు తక్కువగా కనబడుతుంది. దీనికి భిన్నంగా, ఒకే కాంతి మూలం ఉన్నపుడు (ఆరుబయట సూర్యకాంతి) ఇతర ఆసక్తికరమైన సహజలక్షణాలని ఎత్తి చూపటానికి ఉపయోగపడతాయి.
 
ఒక వస్తువుని లేక ఒక మనిషిని చిత్రీకరించే సమయంలో నిపుణుడైన ఒక కళాకారుడు మనిషి ఆకారానికి లోపలి చిత్రీకరణకి ఎంత ప్రాముఖ్యతని ఇస్తాడో, వెలుపలి చిత్రీకరణకి కూడా అంతే ప్రాముఖ్యతని ఇస్తాడు. మనిషి ఆకారానికి వెలుపల ఉన్న, మనిషితో బాటు సమ ప్రాముఖ్యతగల ఈ ప్రదేశాన్ని నజర్దక ప్రదేశం (Negative Space) అని అంటారు. నేపథ్యంలో ఉన్న వస్తువులు ఎలా ఉన్నవో, అలాగే రేఖాచిత్రంలో కూడా అమరిఫోవాలి.
 
==ప్రక్రియ==
11,576

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1358589" నుండి వెలికితీశారు