"రేఖాచిత్రం" కూర్పుల మధ్య తేడాలు

→‎కళాత్మకత: నాల్గవ ప్యారా
(→‎కళాత్మకత: మూడవ ప్యారా)
(→‎కళాత్మకత: నాల్గవ ప్యారా)
 
ఒక వస్తువుని లేక ఒక మనిషిని చిత్రీకరించే సమయంలో నిపుణుడైన ఒక కళాకారుడు మనిషి ఆకారానికి లోపలి చిత్రీకరణకి ఎంత ప్రాముఖ్యతని ఇస్తాడో, వెలుపలి చిత్రీకరణకి కూడా అంతే ప్రాముఖ్యతని ఇస్తాడు. మనిషి ఆకారానికి వెలుపల ఉన్న, మనిషితో బాటు సమ ప్రాముఖ్యతగల ఈ ప్రదేశాన్ని నజర్దక ప్రదేశం (Negative Space) అని అంటారు. నేపథ్యంలో ఉన్న వస్తువులు ఎలా ఉన్నవో, అలాగే రేఖాచిత్రంలో కూడా అమరిఫోవాలి.
 
తుది రేఖాచిత్రం ఖరారు అయ్యే ముందు ప్రణాళికాబద్ధంగా చిత్రీకరించే చిత్రాన్ని [[అధ్యయనం]] అని అంటారు. అధ్యయనాలు చిత్రంలో ప్రత్యేకించి కొన్ని భాగాలు తుది దశలో ఎలా కనబడాలో, చిత్రం అనుకొన్న విధంగా కనబడటానికి అత్యుత్తమ విధానం ఏదో నిర్ధారిస్తుంది. అతి జాగ్రత్తగా చిత్రీకరించబడే అధ్యయనాలే తుది రేఖాచిత్రాల అంత చక్కగా రావటం, గంటలకి గంటలు అధ్యయనాలకే సరిపోవటం ఒక్కోమారు జరుగుతుంటాయి.
 
==ప్రక్రియ==
11,415

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1358593" నుండి వెలికితీశారు