సిగరెట్: కూర్పుల మధ్య తేడాలు

చి reference add cheesanu
చి సిగరెట్ అనర్దాలు
పంక్తి 4:
 
'''సిగరెట్''' అనేది పొగ త్రాగే కడ్డీ<ref>[[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన [[బుడుగు]] హాస్య రచనలో బుడుగు ఇలా చెప్పాడు - ''అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడకు గుచ్చి కాలుస్తారు. సిగరెట్లు తెల్లగా ఉంటాయి. వీటిని నోటిలో గుచ్చి కాలుస్తారు.'' </ref>. చిన్నగా తురమబడిన [[పొగాకు]]ను కాగితము ద్వారా తయారుచేయబడిన గొట్టంలో కూరి వీటిని తయారుచేస్తారు. <ref name=WigandWHOReport>http://www.jeffreywigand.com/WHOFinal.pdf Wigand, MA. ''ADDITIVES, CIGARETTE DESIGN and TOBACCO PRODUCT REGULATION'', A REPORT TO: WORLD HEALTH ORGANIZATION, TOBACCO FREE INITIATIVE, TOBACCO PRODUCT REGULATION GROUP, KOBE, JAPAN, 28 JUNE-2 JULY 2006</ref>
సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది. పొగాకులో ఉండే ప్రధానమైన [[నికోటిన్]] అనే రసాయన పదార్ధం వ్యసనానికి కారణమైన [[ఉత్ప్రేరకం]].<ref>[http://www.americanheart.org/presenter.jhtml?identifier=4753]</ref> ఈ అలవాటువల్ల చాలా రకాల [[కాన్సర్]]లు, [[హృద్రోగము|హృద్రోగాలు]], శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. గర్భవతులైన వారు పొగ త్రాగితే పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి.<ref name="Smoking Deformities"> {{cite web | title=Smoking While Pregnant Causes Finger, Toe Deformities | work=Science Daily | url=http://www.sciencedaily.com/releases/2006/01/060106122922.htm| accessdate=March 6 | accessyear=2007}} </ref><ref name="CDC factsheet"> [http://www.cdc.gov/tobacco/factsheets/HealthEffectsofCigaretteSmoking_Factsheet.htm List of health effects by CDC] </ref> <ref>[http://www.momjunction.com/articles/foods-definitely-avoid-pregnancy_0022296/ List of foods to avoid during pregnancy] </ref>. సిగరెట్టు, [[చుట్ట]] - రెండూ పుగాకుతో చేసినవే. కాని చుట్టకంటే సిగరెట్టు ఇంకా చిన్నది. పుగాకు పొడిని కాగితంలో చుట్టి సిగరెట్లు తయారు చేస్తారు. చుట్టలు పూర్తి ఆకును చుట్టి చేస్తారు. తాజా పరిశోధనల్లో సిగరెట్ వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/సిగరెట్" నుండి వెలికితీశారు