రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రక్రియ: రెండు ప్యారాలు
పంక్తి 102:
 
==ప్రక్రియ==
రేఖాచిత్రాలు దృశ్యపరంగా ఖచ్చితంగా గీయగల సమర్థత ఒక్కొక్క చిత్రకారుడికి మారుతుంది.
 
మిగతా వారితో పోలిస్తే కొందరు చక్కని చిత్రపటాలు ఎలా గీయగలరన్న దాని పై పరిశోధనాత్మక అధ్యయనాలు జరిపారు. గీయబడే వస్తువుల పై అవగాహన, ప్రాతినిధ్యపు నిర్ణయాలను తీసుకొనగలిగే సామర్థ్యం, గీయబడే చిత్రపటం పై అవగాహన వంటివి ఈ భేదానికి కారణాలు అని తేలాయి.
 
==ఇవి కూడా చూడండి==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేఖాచిత్రం" నుండి వెలికితీశారు