సింధుదుర్గ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
|Website = http://sindhudurg.nic.in/
}}
[[బీహార్మహారాష్ట్ర]] రాష్ట్ర 3837 జిల్లాలలో సింధుదుర్గ్ జిల్లా (హిందీ:सिंधुदुर्ग जिल्हा) ఒకటి. ఓరస్ (ओरस) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జనసాంధ్రత 166.86 (చ.కి.మీ).
[[రత్నగిరి]] జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 868,825.(రాష్ట్రంలో 9.47%). .<ref>http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm</ref>జిల్లావైశాల్యం 5207 చ.కి.మీ. సింధుదుర్గ్ జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది.
2011 గణాంకాలను అనుసరించి సింధుదుర్గ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా సింధుదుర్గ్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మొదటిదిగా గుర్తించబడింది.
"https://te.wikipedia.org/wiki/సింధుదుర్గ్_జిల్లా" నుండి వెలికితీశారు