సింధుదుర్గ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 263:
}}
సిధుదుర్గ్ జిల్లాలో పర్యాటకాభివృద్ధి కొరకు టూర్‌గైడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించబడింది. ప్రాంతీయ యువకులకు ప్రర్యాటక రంగశిక్షణ ఇవ్వడం వలన పర్యాటక సంబంధిత ఉద్యోగాలు మరియు స్వయంపాధి అవకాశాలు అధికరించాయి. ఇందులో శిక్షణ పొందిన యువకులు టూరిస్ట్ గైడులు, పర్యాటక నిర్వాహకులు, ట్రావెల్ ఏజెంసీ, రెంటల్ కార్లు, హోం స్టే, అగ్రో టూరిజం మరియు గ్రామీణ టూరిజం వంటి రంగాలలో వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
== [[2001]] లో గణాంకాలు ==
|