అంబటిపూడి వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==జీవిత విశేషాలు==
[[ప్రకాశం]] జిల్లా,[[పర్చూరు]] మండలం, [[ఎడుబాడు|ఏదుబాడు]]లో [[సుబ్బమ్మ]], [[సుబ్రహ్మణ్యం]] దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి సంస్కృత,ఆంధ్ర,ఆంగ్ల సాహిత్యాలను,వేదాంతశాస్త్రాన్ని అభ్యసించాడు. [[చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రై]], [[వేలూరి శివరామశాస్త్రి]]ల వద్ద శిష్యరికం చేశాడు. ఇతడు ఎందరో శిష్యులను తీర్చిదిద్దాడు. 1934వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో [[సాహితీమేఖల]] అనే సంస్థను స్థాపించాడు. సాహిత్య వ్యాప్తికి దోహదం చేసే ఎందరో కవిపండితులకు ప్రేరకశక్తిగా నిలిచాడు. ఇతడు కొంతకాలం నల్లగొండలోని గీతావిజ్ఞానాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.
 
==రచనలు==
# కృష్ణకథ (అనువాదం మూలం:శ్రీరామకృష్ణానంద స్వామి)<ref>{{cite book|last1=అంబటిపూడి|first1=వెంకటరత్నం|title=కృష్ణకథ|date=1924|publisher=సాహితీమేఖల|location=చుండూరు|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=krxshhnd-a%20kadha&author1=ven%27kat%27a%20ratnan%27%20an%27bat%27i%20puud%27i&subject1=GENERALITIES&year=1924%20&language1=Telugu&pages=125&barcode=2030020025554&author2=&identifier1=&publisher1=an%27bat%27i%20puud%27i%20ven%27kat%27a%20ratnan%27%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/438|accessdate=25 December 2014}}</ref>