"వెనేడియం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
వెనేడియం లోహం మెత్తనిది, సాగదీయడానికి వీలైంది. (soft and ductile). ప్రత్యేకమైన ఉక్కు రకాల తయారీలో దీనిని వాడుతారు. ([[:en:High speed steel|High speed steel]]). వెనేడియం పెంటాక్సైడ్ అనే పదార్ధాన్ని [[సల్ఫ్యూరిక్ ఆమ్లం]] తయారీలో [[ఉత్ప్రేరకం]]గా వాడుతారు. అనేజ జీవుల శరీరాలలో వెనేడియం పదార్ధాలు ఉన్నాయి. కాని మానవుల శరీరాలలో ఉండవు.
 
<div style="float:right; margin:5px;">[[దస్త్రం:Knarre.jpg|thumb| కుడి| వెనేడియం స్టీల్ తో చేసిన పనిముట్లు]]
 
</div>
 
వెనేడియం ఉత్పత్తిలో షుమారు 85% వరకు [[:en:ferrovanadium|ఫెర్రో వెనేడియం]] అనే [[ఉక్కు]] పదార్ధంగా<ref name="Moskalyk">{{cite journal | journal =Minerals Engineering | volume = 16| issue = 9, September 2003| pages = 793-805 | doi = 10.1016/S0892-6875(03)00213-9 | first= R. R. | last = Moskalyk | coauthor = Alfantazi, A. M.| title = Processing of vanadium: a review }}</ref> వాడుతారు.
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1360251" నుండి వెలికితీశారు