"మదన్ మోహన్ మాలవ్యా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{Infobox Politician
|honorific-prefix = [[పండిట్]]
|name = మదన్ మోహన్ మాలవ్యమాలవ్యా
|honorific-suffix =
|image = Madan_Mohan_Malaviya.png
}}
 
'''మదన్ మోహన్ మాలవ్యామాలవ్యాా''' (1861–1946) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ" గా కూడా పిలువబడుతున్నారు.<ref>https://books.google.com/books?id=BX3wIjJ9mvMC&lpg=PA340&dq=Madan%20Mohan%20Malviya&pg=PA340#v=onepage&q=Madan%20Mohan%20Malviya&f=false</ref> ఆయన "మహాత్మా" గా కూడా గౌవరింపబడ్డాడు.<ref>{{cite news |title=Mahamana's life as exemplary as Mahatma's: BHU V-C|url=http://articles.timesofindia.indiatimes.com/2009-12-27/varanasi/28102158_1_bhu-v-c-bhu-alumni-cell-birth-anniversary-celebrations |publisher=[[The Times of India]] |date=27 December 2009 }}</ref>
మాలవ్యమాలవ్యా [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం.<ref name="BHU set to realise future goals">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-03-13/varanasi/28042346_1_rajiv-gandhi-south-campus-mahamana-madan-mohan-malviya-banaras-hindu-university|title=BHU set to realise future goals|last=Singh|first=Binay |date=13 March 2009|publisher=The Times of India|accessdate=3 June 2011|location=VARANASI}}</ref> ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యమాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.<ref name=bc>{{cite web |title=History of BHU |url=http://www.bhu.ac.in/history1.htm |publisher=Banaras Hindu University website |page=}}</ref><ref>{{cite web |title=University at Buffalo, BHU sign exchange programme |url=http://www.rediff.com/news/2007/oct/04univ.htm|publisher=[[Rediff]] News |date=4 October 2007}}</ref>
 
మాలవ్యమాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు" కు ఒక వ్యవస్థాపకుడు.<ref>{{cite book |title=Our Leaders (Volume 9 of Remembering Our Leaders)|last= |first= |year=1989 |publisher=[[Children's Book Trust]] |isbn=81-7011-842-5|page=61 |url=http://books.google.co.in/books?id=2NoVNSyopVcC&pg=PA61&lpg=PA61&dq=Madan+Mohan+Malaviya+Scouting&source=bl&ots=4oVY8PFiXf&sig=bzIWnjpIp9KGyErYK9A3C6A_x4I&hl=en&ei=AntIS9WNIYqTkAWe6oD4Ag&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CAcQ6AEwADgo#v=onepage&q=&f=false |ref= }}</ref> ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక [[లీడర్ (అలహాబాదు పత్రిక)|లీడర్]] పత్రికను స్థాపించారు.<ref name=ch>{{cite news|url=http://www.tribuneindia.com/2000/20000507/spectrum/main2.htm#3|title=C. Y. Chintamani (10 April 1880 – 1 July, 1941)|date=7 May 2000|work=The Tribune}}</ref> ఆయన 1924 నుండి 1946 వరకు [[హిందూస్థాన్ టైమ్స్]] కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.<ref name=ch>{{cite news|url=http://homagetomahamana.wordpress.com/}}</ref>
 
 
Malviya was one of the founders of [[The Bharat Scouts and Guides|Scouting in India]].<ref>{{cite book |title=Our Leaders (Volume 9 of Remembering Our Leaders)|last= |first= |year=1989 |publisher=[[Children's Book Trust]] |isbn=81-7011-842-5|page=61 |url=http://books.google.co.in/books?id=2NoVNSyopVcC&pg=PA61&lpg=PA61&dq=Madan+Mohan+Malaviya+Scouting&source=bl&ots=4oVY8PFiXf&sig=bzIWnjpIp9KGyErYK9A3C6A_x4I&hl=en&ei=AntIS9WNIYqTkAWe6oD4Ag&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CAcQ6AEwADgo#v=onepage&q=&f=false |ref= }}</ref> He also founded a highly influential, English-newspaper, ''[[The Leader (Allahabad newspaper)|The Leader]]'' published from [[Allahabad]] in 1909.<ref name=ch>{{cite news|url=http://www.tribuneindia.com/2000/20000507/spectrum/main2.htm#3|title=C. Y. Chintamani (10 April 1880 – 1 July, 1941)|date=7 May 2000|work=The Tribune}}</ref> He was also the Chairman of ''[[Hindustan Times]]'' from 1924 to 1946. His efforts resulted in the launch of its [[Hindi]] edition in 1936.<ref name=ch>{{cite news|url=http://homagetomahamana.wordpress.com/}}</ref>
 
Malaviya was posthumously conferred with [[Bharat Ratna]], India's highest civilian award, on 24 December 2014, a day before his 153rd Birth Anniversary.<ref>http://pib.nic.in/newsite/erelease.aspx?relid=114017</ref>
 
==ప్రారంభ జీవితం మరియు విద్య==
==Early life and education==
[[1861]], [[డిసెంబరు 25]]న [[అలహాబాదు]]లో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో పుట్టిన మాలవ్యామాలవ్యాా చిన్నప్పటి నుండి వేదాంతము చదివాడు.
 
యుక్త వయస్సులో రెండు దినపత్రికలు ''హిందుస్తాన్''(హిందీ) మరియు ''ది ఇండియన్ యూనియన్''(ఇంగ్లీషు)<ref> [http://www.msnspecials.in/independenceday/indian_warriors1.asp A brief summary of Indian Warriors]</ref> లను స్థాపించాడు. [[భారత జాతీయ కాంగ్రెస్]]కు 1909లో మరియు 1918లో అధ్యక్షునిగా పనిచేసాడు. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని]] స్థాపించాడు.
 
"''సత్యమేవ జయతే''" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, [[భగవద్గీత]]ను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.
దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యకుమాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1360765" నుండి వెలికితీశారు