పెల్లేడియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox palladium}}
'''పల్లాడియం''' [[ఆవర్తన పట్టిక]] లో పరమాణు సంఖ్య 46 గల మూలకం. ఇది అరుదుగా లభించే సిల్వర్ తెలుపు రంగు కలిగిన మూలకం. దీనిని 1803 లో విల్లియం హైడ్ వోల్లాస్టన్ కనుగొన్నాడు. దీనికి ఆయన "పల్లాడియం" అనే పేరును "పల్లాస్" అనే ఆస్టరాయిడ్ పేరును ఆధారంగా తీసుకొని పెట్టాడు.
"https://te.wikipedia.org/wiki/పెల్లేడియం" నుండి వెలికితీశారు