"మదన్ మోహన్ మాలవ్యా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు" కు ఒక వ్యవస్థాపకుడు.<ref>{{cite book |title=Our Leaders (Volume 9 of Remembering Our Leaders)|last= |first= |year=1989 |publisher=[[Children's Book Trust]] |isbn=81-7011-842-5|page=61 |url=http://books.google.co.in/books?id=2NoVNSyopVcC&pg=PA61&lpg=PA61&dq=Madan+Mohan+Malaviya+Scouting&source=bl&ots=4oVY8PFiXf&sig=bzIWnjpIp9KGyErYK9A3C6A_x4I&hl=en&ei=AntIS9WNIYqTkAWe6oD4Ag&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CAcQ6AEwADgo#v=onepage&q=&f=false |ref= }}</ref> ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక [[లీడర్ (అలహాబాదు పత్రిక)|లీడర్]] పత్రికను స్థాపించారు.<ref name=ch>{{cite news|url=http://www.tribuneindia.com/2000/20000507/spectrum/main2.htm#3|title=C. Y. Chintamani (10 April 1880 – 1 July, 1941)|date=7 May 2000|work=The Tribune}}</ref> ఆయన 1924 నుండి 1946 వరకు [[హిందూస్థాన్ టైమ్స్]] కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.<ref name=ch>{{cite news|url=http://homagetomahamana.wordpress.com/}}</ref>
 
మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్టాత్మక అవార్డు అయిన [[భారతరత్న]] కు డిసెంబరు 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.<ref>http://pib.nic.in/newsite/erelease.aspx?relid=114017</ref>
Malaviya was posthumously conferred with [[Bharat Ratna]], India's highest civilian award, on 24 December 2014, a day before his 153rd Birth Anniversary.<ref>http://pib.nic.in/newsite/erelease.aspx?relid=114017</ref>
 
==ప్రారంభ జీవితం మరియు విద్య==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1360773" నుండి వెలికితీశారు