మదన్ మోహన్ మాలవ్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==ప్రారంభ జీవితం మరియు విద్య==
మాలవ్య [[1861]], [[డిసెంబరు 25]]న [[అలహాబాదు]]లో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు.<ref>{{cite book |last=Bhattacherje |first=S. B. |date=May 1, 2009 |title=Encyclopaedia of Indian Events & Dates |url=http://books.google.co.in/books?id=oGVSvXuCsyUC&pg=SL1-PA63&dq=St.+Peter%27s+Church+allahabad&hl=en&sa=X&ei=irMpUu_CN-XsiAfesIHgDg&redir_esc=y#v=onepage&q=Allahabad&f=false |location= |publisher=Sterling Publishers Pvt. Ltd |pages=138–139 |isbn= |accessdate=March 24, 2014 }}</ref> ఆయన తల్లిదండ్రులు మూనాదేవి మరియు బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ" గా పిలువబడతారు. అందువల్ల వారి యింటిపేరు "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురోహితులుగా యున్నారు.<ref name=gr>{{cite book |title=The Marwaris: From Jagat Seth to the Birlas |last=Timberg|first=Thomas A |authorlink= |year=2014|publisher=Penguin Books |isbn=9789351187134|pages=|url=http://books.google.co.in/books?id=5cWUAwAAQBAJ&pg=PT37&lpg=PT37&dq=manohar+das+dwarka+das&source=bl&ots=ay4PxNAvhj&sig=IyMTfEa3dyvrwNnG-LbqiKwyR68&hl=en&sa=X&ei=mKppVK7uMcKxuQS-8ICYCg&ved=0CDUQ6AEwBA#v=onepage&q=aggarwal&f=false|ref= }}</ref> ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు.<ref name=gr>{{cite book |title=The Great Indian patriots, Volume 1 |last=Rao |first=P. Rajeswar |authorlink= |year=1991|publisher=Mittal Publications |isbn=81-7099-280-X |pages=10–13 |url=http://books.google.co.in/books?id=eTrs9MF9374C&pg=PA10&dq=Madan+Mohan+Malaviya&lr=&cd=5#v=onepage&q=Madan%20Mohan%20Malaviya&f=false |ref= }}</ref> మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.<ref name="indiapost">http://www.indianpost.com/viewstamp.php/Alpha/M/MADAN%20MOHAN%20MALAVIYA</ref> మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైద వర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్ మరియు మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.
 
 
పంక్తి 40:
"''సత్యమేవ జయతే''" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, [[భగవద్గీత]]ను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.
దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.
 
Malviya was traditionally educated at two Sanskrit Pathshalas and later continued education at an English school.<ref name="indiapost">http://www.indianpost.com/viewstamp.php/Alpha/M/MADAN%20MOHAN%20MALAVIYA</ref> Malviya started his schooling at Hardeva's Dharma Gyanopadesh Pathshala, where he completed his primary education and later another school run by Vidha Vardini Sabha. He then joined Allahabad Zila School (Allahabad District School), where he started writing poems under the pen name ''Makarand'' which were published in journals and magazines.
 
Malviya matriculated in 1879 from the [[Muir Central College]], now known as [[Allahabad University]]. Harrison College's Principal provided a monthly scholarship to Malviya, whose family had been facing financial hardships, and he was able to complete his B.A. at the [[University of Calcutta]].
"https://te.wikipedia.org/wiki/మదన్_మోహన్_మాలవ్యా" నుండి వెలికితీశారు