గౌతమి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
→‎top: సమాచారపెట్టె
పంక్తి 1:
{{Infobox person
| name = గౌతమి
| image =
| imagesize =
| caption =
| birth_date = {{Birth date and age|df=yes|1968|07|02}}
| birth_place = [[తాడిమల్ల]], [[నిడదవోలు]], [[ఆంధ్రప్రదేశ్]]
| height =
| death_place =
| birth_name = తాడిమల్ల గౌతమి
| othername =
| website =
| occupation = [[నటి]], టీవీ హోస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్
| yearsactive = 1987–ప్రస్తుతం
| residence = [[చెన్నై]], [[తమిళనాడు]]
| spouse = సందీప్ భాటియా <br><small>(1998–1999)</small> (విడాకులు)
| domestic_partner = [[కమలహాసన్]]<br><small>(2005–ప్రస్తుతం)</small>
| children = సుబ్బులక్ష్మి (జ. 1999)
}}
'''తాడిమల్ల గౌతమి''', తెలుగు మరియు తమిళ సినిమా నటి. ఈమె [[విశాఖపట్నం]]లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఈమె [[ఏసుక్రీస్తు]] జీవితగాథను చిత్రీకరించిన [[దయామయుడు]] సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె ''గురు శిష్యన్'' సినిమాతో [[తమిళ సినిమా]] రంగములో ప్రవేశించినది. ఇందులో [[రజనీకాంత్]] సరసన నటించినది.
ఈమె 1998, జూన్ 4న [[చెన్నై]]లోని తాజ్ కోరమాండల్ హోటల్‌లో సందీప్ భాటియాను వివాహమాడినది.
"https://te.wikipedia.org/wiki/గౌతమి_(నటి)" నుండి వెలికితీశారు