"కారు" కూర్పుల మధ్య తేడాలు

1 byte removed ,  6 సంవత్సరాల క్రితం
చి
ఇలా ఉండగా [[జర్మనీ]] లో ప్రయోగాలు చురుకుగా సాగాయి. 1872 లో ఆగస్ట్ నికొలాన్ ఆటో అనే ఇంజనీరు వాయు ఇంజన్ కనిపెట్టాడు. ఆవిరి ఇంజన్ లలో లాగ ఇంధనం యంత్రం లోపలి భాగంలోనే దహనమవుతుంది. ఈ ఏర్పాటు వల్ల ఉష్ణం వృధా కావటాన్ని తగ్గించుకోవచ్చు.
 
వైజ్ఞానిక పరిశోధనల్లో ఆటో కి సహచరుడిగా డేమ్లిర్ అనే ఇంజనీరు ఇతని ఫ్యాక్టరీ లో చేరాడు. ఇతనికి [[జర్మనీ]] లోనె గాక విదేశ కంపెనీలలో కూడా మంచి అనుభవం ఉండేది. అంతర్థహన యంత్రంలో పనిచేసే మొట్టమొదటి మోటారు సైకిల్ ని డేమ్లర్ నిర్మించి, 1885 లో తన ఇంతి పెరట్లోనేఇంటిపెరట్లోనే ప్రయోగాత్మకంగా నడిపాడు. తనకంటే పదేళ్ళూ చిన్నవాడైన [[కార్ల్ బెంజ్]] కేవలం 60 మైళ్ళ దూరంలో పెట్రోలుతో నడిచే చిన్నకారు నిర్మాణాన్ని కొన్ని నెలల క్రితమే పూర్తి చేశాడని డేమ్లర్ కి అప్పట్లో తెలియలేదు.
 
==బెంజ్ ఆవిష్కరణ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1361347" నుండి వెలికితీశారు