1899: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
== జననాలు ==
* [[మార్చి 6]] - [[తల్లాప్రగడ విశ్వసుందరమ్మ]] ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి/[మ. 1949]
* [[ఫిబ్రవరి 19]]: [[గుజరాత్]] మాజీ ముఖ్యమంత్రి [[బల్వంతరాయ్ మెహతా]].
* [[మార్చి 13]]: హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి [[బూర్గుల రామకృష్ణారావు]].[మ. 1967]
* [[మే 8]]: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత [[ఫ్రెడరిక్ హేయక్]].
* [[అక్టోబరు 29]] - [[నాయని సుబ్బారావు]], తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు [మ.1978]
* [[నవంబరు 11]] - [[జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]] ప్రముఖ కవి,పండితుడు,పంచాంగకర్త/ [మ. 1972]
* [[డిసెంబరు 22]] - [[శొంఠి దక్షిణామూర్తి]] ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు.
* [[డిసెంబర్ 26]] - [[ఉద్దమ్ సింగ్]], [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|భారత స్వాతంత్ర్య సమరయోధుడు]].
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1899" నుండి వెలికితీశారు