చార్లెస్ ఫిలిప్ బ్రౌన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు [[నేలటూరు వేంకటాచలం]] వురఫ్ [[తాతాచారి]] .తాతాచారి చెప్పిన కథలను విన్న సి.పి.బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు [[శ్రీకృష్ణమాచారి]] చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో '[[తాతాచారి కథలు]] ' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి.1951లో [[వావిళ్ల]] వారి తృతీయ ముద్రణ, 1974లో [[బంగోరె]] సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి.నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా [[గునుపాడు]] గ్రామవాసి.తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు.1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నాడు. [[పల్నాటి వీర చరితం]] , [[వసు చరిత్ర]] మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు.[[తాతాచార్యులు]] కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు.తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నవి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది.తాతాచారి కథల్లో- గ్రామశక్తికి [[పొంగలి]] పెట్టిన కథ, దేవరమాకుల కథ, [[వెట్టి]] వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ [[మసీదు]] కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి [[సద్గతి]] [[దుర్గతి]] తెలిపే కథ, [[పొగచుట్ట]] కథ- లాంటివి ఉన్నాయి. <ref>ఆంధ్రజ్యోతి జాలస్థలి, 31 ఆగష్టు 2009 వివిధ</ref>
=== ఏనుగుల వీరస్వామయ్య ===
సి.పి.బ్రౌన్‌కు తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు, పండితుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]]తో సాన్నిహిత్యం ఉండేది.
 
==తెలుగు భాషకు చేసిన సేవ==