హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
=== పారిశ్రామిక రసాయనాల సంశ్లేషణ ===
* హేబర్ పద్ధతిలో [[అమ్మోనియా]] సంశ్లేషణ : 450-500 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ఇనప చూర్ణం ఉత్ప్రేరకం సమక్షంలో నైట్రోజన్ వాయువు, ఉదజని వాయువుతో సంయోగం చెంది అమ్మోనియా తయారవుతుంది.
* ఉదజని వాయువును క్లోరిన్ వాయువుతో ఆమ్ల నిరోధక గదుల్లో మండించి, క్రియాజన్యం [[HCl]] ను నీటిలో శోషించడం ద్వారా [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]] తయారుచేస్తారు.
* 300 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ZnO, CrO<sub>3</sub> ఉత్ప్రేరకంపై వాటర్ గ్లాస్ ను ఉదజని తో కలిపి పంపితే [[మిథనాల్]] తయారవుతుంది.
=== పారిశ్రామిక ఇంధనంగా ===
పంక్తి 22:
 
=== లోహ నిష్కర్షణలో ===
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు