కోణీయ ద్రవ్యవేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''కోణ తతి పరిచయం'''
భౌతిక శాస్త్రంలో ''కోణ తతి, మొమెంటం యొక్క క్షణం, లేదా భ్రమణ వేగాం'' అనునవి ఒక వస్తువు భ్రమనం చెయుట దాని యెక్క ''ధ్రవ్యరాశి, ఆకారం, వేగం'' ఈ మూడిటి పై ఆధరపడి పనిచేస్తుంది. ఇది ఒక సదిశ పరిమాణం. ఇది ఒక నిర్దిష్ట అక్షం వద్ద భ్రమణ వేగం మరియు రోటేషనల్ జడత్వాన్ని గురించి తెలుపుతుంది. ఒక రేణువుల వ్యవస్థ కోణతతి వివిధ పరమానువుల
కోణీయ కదలికలమొత్తం. కోణతతిని వస్తువు యొక్క కోణీయ త్వరణాన్ని మరియు కోణియ తత్వాన్ని బట్టి నిర్వచిస్తారు.
[[దస్త్రం:BehoudImpulsmoment.ogv|thumbnail|కుడి|కోణ తతి వీడియో]]
<math>{L} = I \boldsymbol{\omega} \ </math>
ఈ విధముగా కొన్ని సమయాలలో ''కోణతతిని లీనియర్ మొమెంటం యొక్క భ్రమణ సారూప్యం''గా కూడా వివరిస్తారు.
ఒక కేసులోవస్తువు యొక్క భ్రమణం దాని అక్షం రేడియల్ దూరం కన్నా తక్కువగా వుంటాయి, అవి వేలాడ దీసిన రబ్బరు బంతి దాని దారము చుట్టూతిరుగుట. కోణతతిని ఇంచుమించుగా క్రాస్ వుత్పత్తి దాని యొక్క లినియర్ ముమెంటం mv , మరియు దాని యొక్క స్తానం తిరుగునటువంటి బిందువుకు రెలెటివ్ గా వుంటుంది r.
 
<math>\mathbf{L} = \mathbf{r} \times m\mathbf{v} \ </math>
 
 
Line 16 ⟶ 17:
'''శాస్త్రీయ యాంత్రికశాస్త్రం లో కోణీయ మొమెంటం'''
కోణ తతి L, రీజియన్లొ వున్న పార్టికల్ గూర్చితెలుపుట
<math>\mathbf{L}=\mathbf{r}\times\mathbf{p}</math>
ఇక్కడ r సదిశస్థానం, p పార్టికల్ యొక్క లీనియర్ మొమెంటం, మరియు × అనునది క్రాస్ ఉత్పత్తిని తెలుపుతుంది.
[[దస్త్రం:Torque animation.gif|thumbnail|కుడి]]
"https://te.wikipedia.org/wiki/కోణీయ_ద్రవ్యవేగం" నుండి వెలికితీశారు