అయస్కాంత పర్మియబిలిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక కడ్డీని అయస్కాంత క్షేత్రంలోఉంచితే, ఆ కడ్డీ అయస్కాంత ప్రరణ వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. క్షేత్రబలరేఖలు కడ్డీలో ప్రవశించే కొన దక్షిణధ్రువంగాను, బలరేఖలు కడ్డీనుంచి బహిర్గతమయ్యేకొన ఉత్తర ధ్రువం గాను ఏర్పడతాయి. కడ్డీలో ప్రవేశించే బలరేఖలు, కడ్డీ చేయడానికి ఉపయోగించిన పదార్ధంపైన ఆధారపడి ఉంటాయి. అది ఎక్కువ అయస్కాంత ధర్మాలు ఉన్న పదార్ధమైతే ఎక్కువ బలరేఖలు, తక్కువ అయస్కాంత ధర్మాలు వున్న పదార్ధమైతే తక్కువ బల రేఖలు కడ్డీద్వారా పోతాయి.