అయస్కాంత పర్మియబిలిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ప్రమాణ వైశాల్యమున్న పదార్ధంలో నుంచి పోయే బలరేఖలకు, పదార్ధానికి బదులు ప్రమాణవైశాల్యమున్న శూన్య ప్రదేశంలోనుంచి పోయే బలరేఖలకు ఉన్న నిష్పత్తిని అయస్కాంత పర్మియబిలిటీ అంటారు. దీనినే క్రింది రీతిలో నిర్వచించవచ్చు.
శూన్యప్రదేశంలో కొంతదూరంలో ఉన్న రెండు ధ్రువాలమధ్య ఉండే అయస్కాంత బలానికి, ఒక పదార్ధంలో అదే దూరంలో ఉంచిన ఆ రెండు ధ్రువాలమధ్య వుండే అయస్కాంత బలానికివున్న నిష్పత్తిని ఆ పదార్ధం అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
M . K . S . ప్రమాణపద్ధతిలో అయస్కాంత పర్మియబిలిటీ
ఌ = ఌం ఌr
ఌం = శూన్యప్రదేశంలో అయస్కాంత పర్మియబిలిటీ
ఌr = సాపేక్ష పర్మియబిలిటీ.