ఎర్రకోటపై ఉగ్రవాదుల దాడి - 2000: కూర్పుల మధ్య తేడాలు

Added Image
చి భాషా దోషం సవరణ
పంక్తి 5:
 
 
దాడి అనంతరం తీవ్రవాదులందరూ తప్పించుకున్నారు. సంఘటనా స్థలాన్ని గాలించిన పోలీసులకు దొరికిన ఓ కాగితం ముక్కపై ఉన్న ఓ మొబైల్ నంబరు ఆధారంగా కూపీ లాగగా, అది అష్ఫాక్ అహ్మద్దని తేలింది. [[డిసెంబర్ 25]] రాత్రి [[ఢిల్లీ]] పోలీసులు గాజీపూర్ లోని ఒక ఇంటిపై దాడిచేసి అష్ఫాక్‌ను, అతని భార్య రహ్మానా రెహ్మానా యూసఫ్ ఫరూఖీని అరెస్టు చేసారు. అష్ఫాక్ అలియాస్ ఆరిఫ్ పాకిస్థాన్ దేశీయుడు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు సాయం చేస్తున్న అంతర్జాతీయ హవాలా వ్యాపార ముఠాలో సభ్యుడు. జనవరి 2000 జనవరిలోలో భారత్‌లోకి అడుగుపెట్టాడు. అరెస్టు చేసిన సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, టెలిఫోన్ నంబర్ల కాగితాలు, పాస్‌పుస్తకాలు, ఏటీఎం కార్డులు, అతడు పాక్, సౌదీ అరేబియాలలో డబ్బును సేకరించేవాడని బయటపెట్టాయి.