చిత్రకవి ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''చిత్రకవి ఆత్రేయ'''గా పిలువబడే కిళాంబి రామానుజాచార్యులు నెల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చిత్రకవి ఆత్రేయ'''<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn=ISBN: 81-260-0873-3|page=249|edition=1|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=28 December 2014}}</ref>గా పిలువబడే కిళాంబి రామానుజాచార్యులు [[నెల్లూరు]] జిల్లా [[గూడూరు]]లో [[1933]]వ సంవత్సరం [[అక్టోబరు 19]]వ తేదీన జన్మించాడు. ఇండస్ట్రియల్ సోషియాలజీలో ఎం.ఎ. చేశాడు. బి.ఇడి. ఉత్తీర్ణుడయ్యాడు. [[విశాఖపట్టణం]]లోని భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ (బి.హెచ్.పి.వి)లో పర్సనల్ మేనేజర్‌గా పనిచేశాడు. సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ కౌన్సిలింగ్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు. సహృదయసాహితి అనే సాహిత్య సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు. హిందూ ఆంగ్ల దినపత్రికలో సాహిత్యసమీక్షలు చేశాడు.
==రచనలు==
# భారతి నా అమ్మణ్ణి (కవిత్వం)
# యమలోకంలో భూలోకం (నాటకం)
# మోహన్ గాంధీ (నాటకం)
# మనసు మనిషి (నాటకం)
# ఇదీ మన దేశం (నృత్యరూపకం)
# దిక్‌చక్రం<ref>{{cite web|last1=కిళాంబి|first1=రామానుజాచార్యులు|title=దిక్ చక్రం|url=http://www.kathanilayam.com/book/5962?sort=title.desc|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=28 December 2014}}</ref> (కథల సంపుటి)
# ధర్మసందేహం (రెండు భాగాలు)
"https://te.wikipedia.org/wiki/చిత్రకవి_ఆత్రేయ" నుండి వెలికితీశారు