"చిత్రకవి ఆత్రేయ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''చిత్రకవి ఆత్రేయ'''<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn= 81-260-0873-3|page=249|edition=1|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=28 December 2014}}</ref>గా పిలువబడే కిళాంబి రామానుజాచార్యులు [[నెల్లూరు]] జిల్లా [[గూడూరు]]లో [[1933]]వ సంవత్సరం [[అక్టోబరు 19]]వ తేదీన జన్మించాడు. ఇండస్ట్రియల్ సోషియాలజీలో ఎం.ఎ. చేశాడు. బి.ఇడి. ఉత్తీర్ణుడయ్యాడు. [[విశాఖపట్టణం]]లోని భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ (బి.హెచ్.పి.వి)లో పర్సనల్ మేనేజర్‌గా పనిచేశాడు. సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ కౌన్సిలింగ్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు. సహృదయసాహితి అనే సాహిత్య సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు. హిందూ ఆంగ్ల దినపత్రికలో సాహిత్యసమీక్షలు<ref>{{cite news|last1=Chitrakavi|first1=Atreya|title='Swarna Kankanam' for Kondepudi|url=http://www.thehindu.com/thehindu/mp/2002/12/09/stories/2002120901220300.htm|accessdate=28 December 2014|work=The Hindu|date=09/12/2002}}</ref> చేశాడు. ప్రస్తుతం [[బెంగళూరు]]లో స్థిరపడి ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తున్నాడు.
==రచనలు==
# భారతి నా అమ్మణ్ణి (కవిత్వం)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1363018" నుండి వెలికితీశారు