వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
|-
| [[రాజభక్తి నాటకము]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=raaja%20bhakti%20naat%27akamu&author1=naayud%27u%20aar%20madanagoopaala&subject1=GENERALITIES&year=1937%20&language1=Telugu&pages=149&barcode=2030020024918&author2=&identifier1=&publisher1=da%20aan%27dhra%20buk%20haus&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/949] || [[ఆర్.మదన గోపాల నాయుడు]] || నాటకం, అనువాదం || రాజభక్తి నాటకాన్ని రచయిత మరాఠీ నుంచి అనువదించారు. మహారాష్ట్రులు 19వ శతాబ్ది చివరి దశాబ్దాలు మొదలుకొని తెలుగునాట ప్రేక్షకూలను తమ నాటకాలతో అలరించారు. ఆ క్రమంలో పలువురు వాటిని తెనిగించారు. ఈ నాటకం కూడా ఆ కోవలోనిదే. || 2030020024918 || 1937
|-
|- [[రాజశేఖర విలాసము]] [http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=10525%20raajasheikharavilaasamu&subject1=RELIGION.%20THEOLOGY&year=1896&language1=Telugu&pages=102&barcode=2020050018761&identifier1=RMSC-IIITH&publisher1=sujanaran ] || [కూచిమంచి తిమ్మకవి ]] పద్యకావ్యము || శివభక్తుడైన భళ్ళాణుడను ఒక రాజు కథను దానధర్మశీలతను శివుడు పరీక్షించి ఆతనిననుగ్రహించిన విషయమును అందమైన ధారాశుద్ధి గలిగిన పద్యరాశితో రాజశేఖర విలాసము అను పేరిట తిమ్మకవి రచించినాడు. నూరు పేజీలు గల ఈ కృతితో పాటు మరిన్ని శైవ, వైష్ణవ భక్తి కావ్యములు, వ్యాకరణానికి చెందిన ప్రసిద్ధ గ్రంథములను కూడా తిమ్మకవి రచియించినటుల ఇందున్న ముందుమాట వలన తెలియుచున్నది.|| 2020050018761 || 1896
|-
| [[రాజస్థాను కథావళి|రాజస్థాను కథావళి (మొదటి సంపుటం)]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=raajasthaana%20kadhaaval%27i%20modat%27i%20bhaagamu&author1=laqs-minarasin%27ha%20chilakamarti&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1917%20&language1=Telugu&pages=217&barcode=2030020024519&author2=&identifier1=&publisher1=manoramaa&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=200&unnumberedpages1=15&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/805] || [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] || సాహిత్యం, చరిత్ర || రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాజపుత్ర రాజులు భారత చరిత్రలో శౌర్యానికి, పౌరుషానికి పేరొందినవారు. మొఘల్ సామ్రాజ్యంతో పోరాటాలు చేసి, కొన్నాళ్లకు సంధి ఒప్పందాలు చేసుకుని రాజపుత్రులు బ్రిటీష్ వారు దేశాన్ని విడిచిపోయే వరకూ ఉత్తర భారతదేశంలో సంస్థానాధీశులుగా ఉనికిలోనే ఉన్నారు. వీరిలో మగవారి శౌర్యం, ధైర్యం, పోరాటపటిమలను, స్త్రీల మానసంరక్షణ, ఉన్నత నడవడికలను ఉత్తర భారతదేశ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి కథలను సేకరించి, సరళమైన భాషలో చిలకమర్తి వారు తెలుగు పాఠకులకు అందించారు ఈ పుస్తకంలో. ప్రజల స్మృతిలో ఉన్న సమాచారం కావడంతో చారిత్రిక యాధార్థ్యం నిరూపణ అయినవి కాదు. అంతమాత్రాన అన్నీ కల్పితాలు, అతిశయోక్తులు అనేందుకు వీలులేదు. ఇలాంటి కథల్లో చరిత్ర, కల్పన, అతిశయోక్తి వేర్వేరు పాళ్లలో కలగలిసిపోతూ ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుటాయి. || 2030020024519 || 1917