"లింగాల (కల్లూరు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[నాగార్జునసాగర్]] కాలువ వచ్చిన తరువాత పాడిపంటలు పొంగి పొరలిన రోజుల్లో, ఇప్పటిలాగా ఇన్ని పాల డెయిరీలూ, ఇన్ని పాల వ్యాపార క్యానులు లేని కారణంగా ఇక్కడి వారు [[నెయ్యి]] తీసి ఆ నెయ్యిని అమ్మేవారు, అందుకనే ఈ గ్రామాన్ని నేతి లింగాల అని పిలుస్తారు. కానీ ఇప్పుడు మాత్రము పాలనే వివిధ డెయిరీలకు అమ్ముతున్నారు.
 
:అసెంబ్లీ నియుజక వర్గం : [[సత్తుపల్లి]]
:పార్లమెంటరీ నియొజక వర్గం : [[ఖమ్మం]]
 
 
===2013 పంచాయితీ ఎన్నికలు ===
విజేత: కాంగ్రేసు మద్దతిచ్చిన అభ్యర్థి.
[[వర్గం:2013లో కాంగ్రేసు మద్దతుతో గెలిచిన పంచాయితీ]] , వేపూరి ఝాన్సీలక్ష్మి(కమ్మ).
 
==స్వయం సహాయక బ్రుందాలు ==
 
'''ప్రధాన రాజకీయ పార్టీలు''' : భారత కమ్యూనిస్ట్ పార్టి మార్క్సిస్టు (సి.పి.యం) , తెలుగుదేశం , కాంగ్రెస్ , వై.స్.ఆర్ కాంగ్రెస్.
 
'''విశేషం''' : ఈ ఊరిలొ గ్రామ పంచాయతి ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటివరకు ఊరు ప్రెసిడెంట్ గా కమ్యూనిస్ట్ పార్టి నే గెలుపొందుతూ ఉంది , 2013 లొ కమ్యూనిష్టులు తెలుగుదేశానికి మద్దతిచ్చారు .
 
'''విద్య'''
 
'''ఇతర సదుపాయాలు'''
:#ఒక వాటర్ ట్యాంక్ ఉంది , ఇది ఊరి త్రాగు నీటికి ఉపయోగిస్తున్నారు .
:#ఒక ప్రయివేటు మినరల్ వాటర్ ప్లాంటు ఉంది ,ఇప్పుడు అందరు ఈ నీటినే వాడుతున్నారు ( 15 లీటర్ల క్యాను ధర 5 రూపాయలు).
 
'''మతాలు , దేవాలయాలు'''
 
'''దేవాలయాలు'''
:#రామాలయం,వీరభద్రుడి గుడి,ముత్యాలమ్మ గుడి ముఖ్యమైన హిందూ దేవాలయాలు ... కొన్ని దేవాలయాలు ఊరి పొలాల్లో ఉన్నాయి.
:#క్రిస్టియన్‌లకు కు మూడు చర్చ్ లు ఉన్నాయి ( మాలపల్లిలొ రెండు , హరిజనవాదడలొ ఒకటి ) .
 
'''నాడు / నేడు'''
:#ఒకప్పుడు పాడి దిగుబడి చాలా బాగా ఉండేది , ఖమ్మం జిల్లాలోనే మొదటి స్థానం / ఇప్పుడు పాడి దిగుబడి బాగా తగ్గిపోయింది (పశుగ్రాసం ధరలు పెరిగిపోవడం , చాకిరికి తగ్గ గిట్టుబాటు కాక పోవడం ముఖ్య కారణాలు.
 
== వ్యవసాయం ==
ఈ గ్రామం ప్రధానంగా వ్యవసాయాధార గ్రామం. ఇక్కడ అనుబంధంగా ఒక రైస్ మిల్లు ఉంది. ఈ గ్రామానికి మూడువైపులా వాగులు ఉన్నాయి. అవి - ముచ్చారం వాగు, చెన్నూరు వాగు, పీతురు వాగు. ఈ గ్రామం పరిధిలో మూడు చెరువులు ఉన్నాయి. గొల్లకుంట, కొత్త చెరువు. ఇదే కాకుండా ఈ గ్రామస్తులకు పాయపూరు చెరువు, చండ్రుపట్ల చెరువు, యరబోయినపల్లి చెరువు క్రింద కూడా భూములు ఉన్నాయి. ఈ గ్రామంలో చాలా మామిడితోటలు కూడా ఉన్నాయి.
== అబివృద్ది కార్యక్రమాలు:==
:#ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు అదనపు భవన నిర్మాణం.
:#ఇటీవల ప్రభుత్వ పశువైధ్యశాల మంజూరు అయింది ( నిర్మింఛటానికి ఇంకా స్తలం కెటాయించలేదు).
 
==ప్రముఖవ్యక్తులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1363546" నుండి వెలికితీశారు