కాంతి వ్యతికరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
రెండు కాంతి కిరణాలు అధ్యారోపణం చెందినప్పుడు ఫలిత అధ్యారోపణ ప్రాంతంలో కంపన పరిమితి వివక్త తరంగాల కంపన పరిమితుల భేదానికి సమానం అయితే, ఆ వ్యతికరణాన్ని వినాశక వ్యతికరణం అంటాం.
 
'''నీటి ఉపరితలంపై వ్యతికరణం'''
 
నిశ్చలంగా ఉండే నీటి ఉపరితలంపై ఒక సూదిని, పైకి, కిందకి కంపనం చెందే విధంగా చేసినట్లయితే, వ్రుత్తాకార తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలు పురోగమనం గావిస్తాయి. వీటిని తిర్యక్ తరంగాలు అంటాం.
"https://te.wikipedia.org/wiki/కాంతి_వ్యతికరణం" నుండి వెలికితీశారు