కక్ష్యావేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'm' ద్రవ్యరాశి ఉన్న ఒక రాయి 'M' ద్రవ్యరాశి, 'R' వ్యాసార్ధమున్న గ్రహం చుట్టూ 'h' ఎత్తులో భ్రమణం చేస్తుంది అనుకుందాం. దీని క్షితిజ సమాంతరవేగం v0 అనుకుందాం.
రాయిపై పనిచేసే అపకేంద్ర బలం = <math>\frac{mv_0^2}{(R+h)} </math>
ఇది గురుత్వాకర్షణ బలం నుంచి ఉత్పన్నమవుతుంది.

కాబట్టి రాయికి, గ్రహానికి మధ్యనున్న గురుత్వాకర్షణ బలం = <math>\frac{GmM}{(R+h)^2}</math>
 
కాబట్టి
 
 
<math>\frac{mv_0^2}{(R+h)} = \frac{GmM}{(R+h)^2}</math>
 
<math>\implies v_0^2 = \frac{GM}{R+h} \implies v_0 = \sqrt{\frac{GM}{R+h}}</math>
"https://te.wikipedia.org/wiki/కక్ష్యావేగం" నుండి వెలికితీశారు