కక్ష్యావేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కక్ష్యా వేగం''', అనేది భూమి సూర్యుడి చుట్టూ, ఉపగ్రహం లేదా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో కదిలే వేగం. ఈ కక్ష్యా వేగం అనేది రెండు వస్తువులలో అధిక బరువు గల వస్తువుని స్థిరంగానూ, తక్కువ బరువు ఉన్న వస్తువుని బరువైన వస్తువు చుట్టూ తిరుగుతున్నట్టుగానూ అనుకొని, ఆ తక్కువ బరువు వస్తువు తిరుగుతున్న వేగం యొక్క సగటు విలువ లేదా, కక్ష్యలో పయనిస్తున్న వేగం యొక్క విలువను కక్ష్యావేగం గా పరిగణిస్తాము.
==కక్ష్యావేగాన్ని లెక్కించడం==
ఒక రాయిని కొంత వేగంతో పైకి ప్రక్షిప్తం చేస్తే అది కొంత ఎత్తు చేరి ప్రక్షిప్త స్థానం నుండి కొంత దూరంలో భూమిపై పడుతుంది. ఈ దూరాన్నే వ్యాప్తి అంటారు. తొలివేగాన్ని పెంచితే వ్యాప్తి పెరుగుతుంది.
తొలివేగం ఒక నిర్దిష్ట విలువను చేరేసరికి ప్రక్షిప్తమైన రాయి భూమిపై పడకుండా భూమి చుట్టూ ఒక నిర్దిష్ట వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. దీనికి కారణం భూమి గుండ్రంగా ఉండటమే. ఒక వస్తువు భూమి చుట్టూ వృత్తాకార కక్ష్యలో భ్రమణం చేయడానికి కావాల్సిన వేగాన్నే కక్ష్యావేగం అంటారు. దీన్ని v0 తో సూచిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కక్ష్యావేగం" నుండి వెలికితీశారు