కక్ష్యావేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Newtonsmountainv=7000.gif|thumbnail|భూమి చుట్టూ ఉన్న కక్ష్య]]
'''కక్ష్యా వేగం''', అనేది [[భూమి]] [[సూర్యుడు|సూర్యుడి]] చుట్టూ, [[ఉపగ్రహం]] లేదా [[చంద్రుడు]] భూమి చుట్టూ తిరిగే [[కక్ష్య|కక్ష్యలో]] కదిలే వేగం. ఈ కక్ష్యా వేగం అనేది రెండు వస్తువులలో అధిక బరువు గల వస్తువుని స్థిరంగానూ, తక్కువ బరువు ఉన్న వస్తువుని బరువైన వస్తువు చుట్టూ తిరుగుతున్నట్టుగానూ అనుకొని, ఆ తక్కువ బరువు వస్తువు తిరుగుతున్న వేగం యొక్క సగటు విలువ లేదా, కక్ష్యలో పయనిస్తున్న వేగం యొక్క విలువను కక్ష్యావేగం గా పరిగణిస్తాము.
==కక్ష్యావేగాన్ని లెక్కించడం==
"https://te.wikipedia.org/wiki/కక్ష్యావేగం" నుండి వెలికితీశారు