కక్ష్యావేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Newtonsmountainv=7000.gif|thumbnail|భూమి చుట్టూ ఉన్న కక్ష్య]]
'''కక్ష్యా వేగం''', అనేది [[భూమి]] [[సూర్యుడు|సూర్యుడి]] చుట్టూ, [[ఉపగ్రహం]] లేదా [[చంద్రుడు]] భూమి చుట్టూ తిరిగే [[కక్ష్య|కక్ష్యలో]] కదిలే వేగం. ఈ కక్ష్యా వేగం అనేది రెండు వస్తువులలో అధిక బరువు గల వస్తువుని స్థిరంగానూ, తక్కువ బరువు ఉన్న వస్తువుని బరువైన వస్తువు చుట్టూ తిరుగుతున్నట్టుగానూ అనుకొని, ఆ తక్కువ బరువు వస్తువు తిరుగుతున్న వేగం యొక్క సగటు విలువ లేదా, కక్ష్యలో పయనిస్తున్న వేగం యొక్క విలువను కక్ష్యావేగం గా పరిగణిస్తాము. <ref>{{cite news|title=భూమి విశేషాలు|url=http://archives.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/science-site-037|accessdate=29 December 2014|publisher=ఆంధ్రభూమి|date=20-03-2011}}</ref>
==కక్ష్యావేగాన్ని లెక్కించడం==
ఒక రాయిని కొంత [[వేగం]]తో పైకి ప్రక్షిప్తం చేస్తే అది కొంత [[ఎత్తు]] చేరి ప్రక్షిప్త స్థానం నుండి కొంత దూరంలో భూమిపై పడుతుంది. ఈ దూరాన్నే వ్యాప్తి అంటారు. తొలివేగాన్ని పెంచితే వ్యాప్తి పెరుగుతుంది.
పంక్తి 27:
* [[భూమి]]
* [[ఉపగ్రహం]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కక్ష్యావేగం" నుండి వెలికితీశారు