"భారత ఉపఖండము" కూర్పుల మధ్య తేడాలు

చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q60140 (translate me))
 
కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref> ''Oxford English Dictionary'' 2nd edition. 1989. Oxford University Press.</ref> <ref>''Webster's Third New International Dictionary, Unabridged''. 2002. Merriam-Webster. [http://unabridged.merriam-webster.com retrieved 11 March 2007.]</ref>
 
== పద ప్రయోగం ==
భారత ఉపఖండం మరియు [[దక్షిణ ఆసియా]] సుమారు ఒకేలాంటి పదాలైనా, భారత ఉపఖండం భౌగోళికంగా ఉపయోగిస్తే, [[టిబెట్]] మరియు [[మయన్మార్]] తో కలిపి దక్షిణాసియా అని పొలిటికల్ గా ఉపయోగిస్తారు. ఈ ఉపఖండం మూడు వైపులా నీటితో చుట్టి వుంటుంది, [[బంగాళాఖాతం]], [[హిందూ మహాసముద్రం]] మరియు [[అరేబియా సముద్రం]]. నాలుగవవైపు [[హిమాలయా పర్వతాలు]] ఉన్నాయి.
 
== భౌగోళికం ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1364268" నుండి వెలికితీశారు