"పలాయన వేగము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'-' గుర్తు వస్తువును గ్రహం ఆకర్షిస్తోందని తెలియజేస్తుంది.
వస్తువు గతి శక్తి=<math>\frac{1}{2mv_e^2}</math>
వస్తువు స్వేచ్చాకణం కావాలంటే <math>\frac{1}{2m{v_e^2}</math> =<math>\frac{GMm}{R}</math>
<math>\frac{1}{2m{v_e^2}<math>} =<math>\frac{2GMGMm}{R}</math>
→<math>{v_e^2}=\frac{2GM}{R}</math>
→<math>{v_e}=\sqrt\frac{2GM}{R}</math>=<math>\sqrt{2gR}<math>
వాతావరణంలో అణువులు ఒక నియమితమైన సగటు వేగంతో చలిస్తాయి. పరిసరాల స్వభావం, ఉష్ణోగ్రతల పైన ఇది ఆధాపడి ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద H2 అణువుల వర్గ మధ్యమూల వేగం (r.m.s.వేగం) దాదాపు 2 కి.మీ./సె. ఉంటుంది. O2, N2, CO2, H2 అణువుల వేగం దాదాపు 0.5 - కి.మీ./సె. మధ్యలో ఉంటుంది. వీటి వేగం భూమి పరంగా వస్తువు పలాయన వేగం (11.2 కి.మీ./సె.) కంటే తక్కువ. కాబట్టి ఈ అణువులన్నీ భూవాతావరణంలో ఉంటాయి. చంద్రుని ఉపరితలంపై చంద్రుని పరంగా వస్తు పలాయాన వేగం 2.8 కి.మీ./సె. O2, N2 అణువుల r.m.sవేగం చంద్రుని ఉపరితలంపై దాదాపు 2.38 కి.మీ./సె. కాబట్టి ఈ అణువులు చంద్రుని ఉపరితలంపై ఉండవు. ఫలితంగా చంద్రుని వాతావరణం అంతా శూన్యంతో నిండి ఉంటుంది. అదేవిధంగా మిగతా గ్రహాల్లో కూడా ప్రాణవాయువైన O2 ఉండదు. కాబట్టి వీటిపై జీవరాశుల మనుగడ కష్టం. అందుకే భూమి మాత్రమే జీవధారమైన గ్రహం.
== కక్ష్యా వేగం, పలాయన వేగాల మధ్య సంబంధం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1364288" నుండి వెలికితీశారు