"పలాయన వేగము" కూర్పుల మధ్య తేడాలు

{{మూలాలు లేవు}}
మహాభారతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. పాండవుల మునిమనవడు జనమేజయ మహారాజు, వైశంపాయనుడి మధ్య జరిగిన సంభాషణ సారాంశంగా మహాభారతాన్ని రచించారు. జనమేయుడు కురుక్షేత్ర సంగ్రామం గురించి తెలుసుకుంటున్న సందర్భంలో తన పూర్వికుల గాథ కల్పితంగా, నమ్మశక్యం కాకుండా ఉందంటాడు. వైశంపాయన ముని దానికి కారణం అడగ్గా... కురుక్షేత్ర సంగ్రామంలో భీముడు ఒక ఏనుగును చంపి దాన్ని పైకెత్తి విసిరితే అది తిరిగి భూమిని చేరలేదు. ఈ విషయాన్ని తాను నమ్మలేనని మునికి వివరిస్తాడు. అప్పుడు ఆ ముని తన తపోఃబలంతో, భీముడు చంపిన ఏనుగును కిందపడేలా చేస్తాడు. తన పూర్వికుల గాథ నిజమని జనమేజయుడు నమ్ముతాడు. తన తాతల పరాక్రమానికి ఆశ్చర్యపోతాడు.. వ్యాసుడు చెప్పిన దాని ప్రకారం ఏనుగులాంటి వస్తువును కూడా భీముడు సులభంగా గురుత్వక్షేత్ర పరిధి దాటి పైకి విసరగలడు.
 
కాబట్టి పలాయనవేగం వస్తు కక్ష్యావేగం కంటే <math>\sqrt{2}</math> రెట్లు వుంటుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1364343" నుండి వెలికితీశారు