అభిఘాతము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భౌతిక శాస్త్రములో అభిఘాతమునకు ప్రాముఖ్యత వున్నది.ఒక సరళ రేఖ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
=స్థూల దృష్టి=
అభిఘాతాలు జరిపే వస్తువుల మధ్య బలాల అన్యోన్య చర్య వివిధ సంధర్భమములలో,వివిధ కారణములపై ఆధారపదుతుంది.రెండు బిలియర్డ్ బంతుల మధ్య బలాల అన్యోన్య చర్యకు కారణము స్థితిస్థాపకత.బిలియర్డ్ బంతులు భౌతికంగా ఒకదానిని ఒకటి తాకినప్పుడు మాత్రమే ఈ అన్యొన్య చర్య ఉంటుంది.భారగ్రస్థ కేంద్రము వలన, α-కణ పరిక్షేపణలో ఈ అన్యోన్య చర్యకు కారణము స్థిరవిద్యుత్ బలాలు.వాయు అణువుల మధ్య అభిఘాతము,అణుచలన సిద్ధాంతమును అభివృద్ధిపరచినది.అధికశక్తి గల కణములు పరమాణువులతో జరిపే అభిఘాతము కృత్రిమ పరివర్తనను కనుగొనుటకు ఉపయోగిస్తారు.
అభిఘాతములో పాల్గొన్నరెందు వస్తువుల వేగాలు,అభిఘాతనికి ముందు మరియు తర్వాత ఒకే సరళరేఖపై వుండి,వ్యతిరేఖ దిశలలో వున్న ఆ అభిఘాతాన్ని సూటి అభిఘాతము అంటారు.వాటి వేగ దిశలు ఒకే సరళ రేఖపై లేకున్న ఆ అభిఘతాన్ని ఏటవాలు అభిఘతము అని అంటారూ అభిఘాతాలలొ అభిఘాత వస్తువుల మొత్తము ద్రవ్యవేగము నిత్యత్వ నియమాన్ని అనుసరిస్తుంది.సాధారణముగా, మొత్తము గతిజ శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించదు.
=అభిఘాతములోని రకాలు=
అభిఘాతములో కొంత శక్తి ఉష్ణశక్తి,కాంతిశక్తిధ్వని శక్తి రూపములోకి మారుతుంది.అటువంటి అభిఘాతాలను అస్థితిస్థపక అభిఘాతాలు అంటారు.మొత్తము గతిజశక్తి నిత్యత్వమైతే ఆ అభిఘతాన్ని స్థితిస్థాపక అభిఘాతము అంటారు.
=స్థితిస్థపక అభిఘాతము=
ద్రవ్యవేగ నిత్యత్వము మరియు గతిజశక్తి నిత్యత్వమును పాటించే అభిఘాతాన్ని స్థితిస్థపక అభిఘాతం అంటారు.
ఉదాహరణ:పరమాణువులు,అణువులు మరియు ప్రాథమిక కణాల మధ్య గల అభిఘాతము స్థితిస్థాపక అభిఘాతము.
=అస్థితిస్థాపక అభిఘాతము=
ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని పాటించి,గతిజశక్తి యొక్క నియమాన్ని అనుసరించని అభిఘాతాన్ని అస్థితిస్తాపక అభిఘాతము అంటారు.
ఉదాహరణ:1.గోదను ఢీకొన్న బంతి,వాహనాల వల్ల అభిఘాతము,రెండు వస్తువులు అభిఘాతము తర్వాత కలిసిపోతే,ఆ అభిఘాతము,పరిపూర్ణ అస్థితిస్థపక అభిఘాతము అంటారు.2చెక్కదిమ్మెలో పేల్చిన బుల్లెట్
"https://te.wikipedia.org/wiki/అభిఘాతము" నుండి వెలికితీశారు