"పింగళి సూరనామాత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (Wikipedia python library)
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు మండలములోనిజిల్లా ఆకివీడు---లోని '''నంద్యాల''' మొదలగుమండలము సంస్థానాలలో'''కానాల''' నున్నట్లుగ్రామ కనబడుతున్నదివాస్తవ్యులు, ''అని చెప్పినాడు.గ్రామములో ఈయన పేరు మీదుగా ఒక ప్రభుత్వసంస్కృత పాటశాల నడుస్తూన్నది.ఏమైననూ ఈమహా కవి రాయల సీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నివర్ణనలు, ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులును ఈ విషయమును బలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
 
==మూలాలు, వనరులు==
48

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1364673" నుండి వెలికితీశారు