గురుత్వ ద్రవ్యరాశి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ====గురుత్వ ద్రవ్యరాశి==== ఒక వస్తువు ద్రవ్యరాశి త్రాసులోతూచి కన...
(తేడా లేదు)

05:07, 30 డిసెంబరు 2014 నాటి కూర్పు

గురుత్వ ద్రవ్యరాశి

ఒక వస్తువు ద్రవ్యరాశి త్రాసులోతూచి కనుక్కోవచ్చు.త్రాసులోని రెండు పళ్లాలలోని రెండు సమాన ద్రవ్యరాసులు ఉండే వస్తువులను పెట్టి తూస్తాం. అప్పుడు రెండువస్తువుల ద్రవ్యరాసులు సమానం అంటాం. అయితే మనం తూచింది రెండు వస్తువుల భారాన్ని-అంటే, ఆ వస్తువులపై భూమి గురుత్వాకర్షణ బలాన్ని తూచాం. ఇలా భారం మీద ఆధారపడి కొలిచిన