1833: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* [[భారత ప్రభుత్వ చట్టం 1833]]: భారత దేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది.
* [[మే 11]]: [[లేడీ ఆఫ్ ది లేక్]] అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర [[అట్లాంటిక్ సముద్రం]]లో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
* [[ఆగస్టు 18]]: కెనడా కు చెందిన రాయల్ విలియం, పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ ,పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాటింది. ఆ ఓడ, నొవా స్కొటియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1833" నుండి వెలికితీశారు