రూబి లేజర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
1960 మైయిమాన్ రూపొందించిన ,విజయవంతంగా పనిచెసిన, ఘన పధార్ద లేజర్ రుబి లేజర్.దినిలొ రూబి ఎకమాత్ర స్పటికం ఉంటుంది.దీని అంత్యతలాలు బల్లపరుపుగా ఉంటుంది.ఒక చివర దట్టమైన సిల్వర్ పూత ఉంటుంది. రెండొవ చివర అర్ధ పారదర్శకంగా ఉంటుంది.ఈ రెండు చివరలు అనునాదిత డొల్లను ఏర్పరుతుంది.
రూబిలో అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది.దీనిలో కొన్ని Al పరిమాణువులు Cr తో ప్రతిక్షేపించబడి ఉంటాయి.
క్రోమియం పరమాణువులు ఆకుపచ్చ కాంతిని శోషించుకొంటాయి
 
 
"https://te.wikipedia.org/wiki/రూబి_లేజర్" నుండి వెలికితీశారు