పచ్చయప్ప కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
'''పచ్చయప్ప కళాశాల''' ([[ఆంగ్లం]]: Pachaiyappa's College) [[మద్రాసు]] లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది [[1842]] సంవత్సరంలో [[పచ్చయప్పా ముదలియార్]] [[వీలునామా]]ను అనుసరించి స్థాపించబడినది.
== నేపథ్యం ==
పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. [[1840]]లో పచ్చయప్ప మరణించారు. ఆయన మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు [[1832]]లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు.
===పచ్చయప్పా ముదలియార్===
 
"https://te.wikipedia.org/wiki/పచ్చయప్ప_కళాశాల" నుండి వెలికితీశారు