"చిరుధాన్యం" కూర్పుల మధ్య తేడాలు

చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమం లో ప్రముఖపాత్ర పోషించాయి. వర్షాభావ మరియు ఎడారి ప్రాంతం నందు ఈ ధాన్యాలు మానవులకు, పసువులకు మఖ్య ఆహారం. భారతదేశము నందు [[జొన్న]]లు, [[సజ్జలు]], [[రాగులు]], వరిగెలు ఈనాటికీ వాడుకలో కలవు. ఆఫ్రికా ఖండం నందు కూడా త్రుణధాన్యాలు ప్రధానాహారం.
 
ఈజిప్ట్ నందు, గ్రీస్ నందు క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మధ్యమును తయారుచేసారు. [[చీనాచైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.
 
ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలం నందు త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుచున్నది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1365472" నుండి వెలికితీశారు