థర్మిష్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
థర్మిష్టర్ అనేది,ఉష్ణోగ్రతతో పాటుగా నిరోధం మార్పుచెందే స్వభావం గల ఒక నాన్ ఓమిక్ పరికరం.నికెల్,ఇనుము,కోబాల్ట్,రాగి మొదలైనవాటి ఆక్సిడ్లు అర్ధవాహకాలుగా ప్రవర్తిస్తాయి.ఇటూవంటి అర్ధవాహకాలతో థర్మిష్టర్ తయారవుతుంది.సాధారణంగా,ఈ థర్మిష్టర్ని,ఒక ఎపోక్సి తలతో ఉన్న నాళికా గొట్టంలో ఉంచి మూస్తారు.
అధిక రుణాత్మక విలువలతో ఉండే [[ఉష్ణోగ్రత]] నిరోధక గుణాలు కలిగిన థర్మిష్టర్లను,10kకోటికి చెందిన అల్ప ఉష్ణోగ్రతలను కొలిచే నిరోధక [[థర్మామీటర్]]గా వాడుతారు.
వీటికి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తక్కువ అధిక నిరోధము ఉండడం వల్ల,అప్లఅల్ప ఉష్ణోగ్రతలను చాలా కచ్చితంగా కొలవడానికి అనువూగా ఉంటుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/థర్మిష్టర్" నుండి వెలికితీశారు