అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1535]] : [[ఫ్రెంచ్]] విశ్లేషకుడు [[జాక్యూస్ కార్టైర్]] 2 అక్టోబరు 1535న [[హోచెలాగా]] ([[మాట్రియల్]] చూడండి) ను సందర్శించాడు మరియు [[హోచెలాగా]]లో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
* [[1844]] : మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక ''క్రిసెంట్‌''ను [[గాజుల లక్ష్మీనర్సు శెట్టి]] స్థాపించారు.
* [[1992]] : ఒరిస్సా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడినది.
* [[1994]] : 12వ ఆసియా క్రీడలు [[జపాన్]] లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
* [[2009]] : [[తుంగభద్ర నది]] ఉప్పొంగి [[కర్నూలు]], [[మంత్రాలయం]] లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు