దృక్ సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
పూర్వం సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులను దృక్ సాధనాలనేవారు. కాని ఇప్పుడు ప్రతి బింబాలను ఏర్పరచే దర్పణాలు, కటకాల మీద ఆధారపడే సాధనాలను దృక్ సాధనాలంటారు. వానిని మూడు రకాలుగా విభజించ వచ్చు.
1. సూక్ష్మ దర్శనులు, దూరదర్శనులవంటి దృశ్య సాధనాలు.
Line 7 ⟶ 8:
іі. కంటి నుంచి సమీప బిందువు దూరాన్ని స్పష్ట దృష్టి కనిష్ట దూరం అంటారు. ఏ దోషం లేని కంటికి ఇది 25 cm. దీని గుర్తు D.
ііі.స్పష్ట దృష్టికి ఉండవలసిన గరిష్ట అవధిని దూర బిందువు అంటారు.
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
[[వర్గం:పరికరాలు]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/దృక్_సాధనాలు" నుండి వెలికితీశారు