కోణీయ ద్రవ్యవేగం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{శుద్ధి}}
[[దస్త్రం:BehoudImpulsmoment.ogv|thumbnail|కుడి|కోణ తతి వీడియో]]
భౌతిక శాస్త్రంలో '''కోణీయ ద్రవ్యవేగం''' , '''ద్రవ్యవేగం యొక్క కదలిక ''' లేదా '''భ్రమణ ద్రవ్యవేగం''' <ref>{{cite book | last= Truesdell|first= Clifford | title=A First Course in Rational Continuum Mechanics: General concepts | publisher=Academic Press | year=1991 | url = http://books.google.com/books?id=l5J3oQ6V5RsC&lpg=PA37&dq=rotational%20momentum&pg=PA37#v=onepage&q=rotational%20momentum&f=false | isbn= 0-12-701300-8}}</ref><ref>{{cite book | last1 = Smith | first1 = Donald Ray | first2=Clifford |last2=Truesdell|authorlink2=Clifford_Truesdell | title = An introduction to continuum mechanics – after Truesdell and Noll | publisher = Springer | year = 1993 | url = http://books.google.com/books?id=ZcWC7YVdb4wC&lpg=PP1&pg=PA100#v=onepage&q&f=false | isbn = 0-7923-2454-4}}</ref> అనునది భ్రమణంలో ఉన్న వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఆకారం మరియు వేగం లపై ఆధారపడే కొలత.<ref>{{
<math>{L} = I \boldsymbol{\omega} \ </math>▼
cite web|date=March 2013
|title=Spin
|first=Jim|last= Pivarski|work=Symmetry Magazine |url=http://www.symmetrymagazine.org/article/march-2013/spin}}</ref> ఇది సదిశరాశి. ఇది వస్తువు యొక్క నిర్ధిష్ట అక్షంలో భ్రమణ జడత్వం మరియు భ్రమణ వేగం యొక్క లబ్దం. ఒక వ్యవస్థ లోని కణాల కోణీయ ద్రవ్యవేగం (ఉదా:దృఢ వస్తువు) దానిలోని విడి విడి కణాల కోణీయ ద్రవ్యవేగముల మొత్తమునకు సమానము. ఒక దృఢ వస్తువు సౌష్ఠవాక్షం చుట్టూ భ్రమణం చేయునపుడు (ఉదా: [[పైకప్పు పంఖా]] లోని బ్లేడ్లు) దాని కోణీయ ద్రవ్యవేగం ఆ వస్తువుయొక్క గమన జడత్వం, ''I'', (అనగా వస్తువు యొక్క భ్రమణ వేగాన్ని మార్చడానికి నిరోధించే కొలత) మరియు దాఇ కోణీయ వేగం,'''ω''' ల లబ్దానికి సమానము.
▲:<math>\mathbf{L} = I \boldsymbol{\omega} \ </math>
ఈ విధముగా కొన్ని సమయాలలో ''కోణీయ ధ్రవ్యవేగంని లీనియర్ మొమెంటం యొక్క భ్రమణ సారూప్యం''గా కూడా వివరిస్తారు.
Line 28 ⟶ 31:
కోణ తతిని SI యూనిట్లొ న్యూటన్ మీటర్ సెకన్లు లేదా
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
|